Posted on 2026-02-28 11:17:15
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కాకతీయ హై స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది.
పాఠశాల ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.విద్యార్తులు తమ సృజనాత్మాకతో వివిధ రకాల ప్రదర్శన లను అతిథులు ఔత్సాహికంగా తిలకించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అరికల ప్రభాకర్ యాదవ్,13 వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి లలిత,డీఈఓ రాజు, కరెస్పాండెంట్ విజయ రాంరెడ్డి,ప్రిన్సిపాల్ సునీత పద్మిని,పాఠశాల అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం
Posted On 2026-08-13 19:52:00
Readmore >
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >