Posted on 2026-02-28 16:19:58
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన చాకలి శివకుమార్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థి పరీక్షల పట్ల భయంతో ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఏదైనా పరీక్ష ఫెయిల్ అయిన మరొకసారి రాసుకునే అవకాశం ఉన్నదని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు తెలియజేశారు.ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని విడనాడి ధైర్యంతో ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు.పరీక్షలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కళాశాల అధ్యాపకులను,తల్లిదండ్రులను సంప్రదించాలని, అంతేకాని ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని అన్నారు.
హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం
Posted On 2026-08-13 19:52:00
Readmore >
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >