| Daily భారత్
Logo




యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు

News

Posted on 2026-02-28 15:40:03

Share: Share


యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు

డైలీ భారత్, సిరిసిల్ల: తేది 27-02-2026 శుక్రవారం రోజున అర్దరాత్రి సమయంలో బి.వై.నగర్ లో గల జెండా గద్దేవద్ద ఆకునూరి కళ్యాణ్ తండ్రి మోహన్, 26 సం. లు, ఎస్సి మాదిగ, అంబేద్కర్ నగర్ సిరిసిల్ల అనునతడి పై తన స్నేహితులు గొడవపడి కళ్యాణ్ ని కులం పేరుతో  తిడుతూ ఇష్టం వచ్చినట్లు చేతులతో కొట్టి కాళ్ళతో  తన్నుతూ బండ రాళ్ళతో విచక్షణ రహితంగా కొట్టి హత్యాప్రయత్నం చేసినారని, తన తల్లి ఆకునూరి పద్మ పిర్యాదు మేరకు అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే.కృష్ణ తెలిపినారు. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరి పై కఠిన చర్యలు తీసుకోబడతాయని, చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసిన వారి పై కఠిన  చర్యలు తప్పవని హెచ్చరించారు.

Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >