Posted on 2026-03-12 17:34:10
డైలీ భారత్, కామారెడ్డి: ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డి లో కిడ్నీ పైనా అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. కిడ్నీ యొక పనితీరు గురించి వివరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో (Addl.DME) డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, డయాలసిస్ మేనేజర్ శ్రీనివాస్, RMOలు, డిపార్ట్‌మెంట్ HODల ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం డయాలసిస్ రోగులు 74 మంది నిత్యం డయాలసిస్ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ రోగులకు పండ్లు పంచడం జరిగింది.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >