| Daily భారత్
Logo




అనారోగ్యంతో మరణించిన బాదావత్ మాంగిని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపిన్ని జనార్ధన్ రావు, సర్పంచ్ బాదావత్ రాంబాబు

News

Posted on 2026-03-17 09:08:44

Share: Share


అనారోగ్యంతో మరణించిన బాదావత్ మాంగిని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపిన్ని జనార్ధన్ రావు, సర్పంచ్ బాదావత్ రాంబాబు

డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు భీమ్లా తండా గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బాదావత్ మాంగిని  ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 50Kg బియ్యం ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపిన్ని జనార్ధన్ రావు, పాపకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ బాదావత్ రాంబాబు   మాట్లాడుతూ ఆమె మరణం చాలా బాధాకరమని అన్నారు, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాని తెలిపారు, ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు రోకటి రమేష్, ఉప సర్పంచ్ తోట రామారావు, మాజీ ఎంపీటీసీ బానోతు లక్ష్మ,  గ్రామ నాయకులు బాదావత్ లక్ష్మణ్, మాలోత్ నరసింహారావు (స్వామి) కడియాల పుల్లయ్య, బాదావత్ బాబు, వాంకుడోత్ భీమేష్, హరి, శ్రీను, గోపి మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >