| Daily భారత్
Logo




పాపకొల్లు టెంపుల్ : భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం 86,925

News

Posted on 2026-03-17 18:24:16

Share: Share


పాపకొల్లు టెంపుల్ : భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం 86,925

డైలీ భారత్ ,పాపకొల్లు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం దేవాదాయ ధర్మాదాయ శాఖ పాపకొల్లు గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఉమా స్వామి లింగేశ్వర స్వామి వారి దేవస్థానం టెంపుల్ మరియు ఆంజనేయ స్వామి టెంపుల్ మరియు శ్రీశ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం హుండీ ఆదాయం గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు, ఇన్స్పెక్టర్ బేల్ సింగ్, ఈఓ శేషయ్య గ్రామస్తుల సహకారంతో భక్తులు సమర్పించిన కానుకుల హుండీల లెక్కింపు ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆంజనేయస్వామి హుండీల ఆదాయం లెక్కింపు 74,295 మరియు శ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు 12,630 మొత్తం ఆదాయం కలిపి 86, 925 ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది అర్చకులు 

తేలికచర్ల మధుకుమార్ శర్మ , ఓంకారాచారి మరియు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >