Posted on 2026-03-17 18:22:41
కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం
ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులలో సహా చట్టం - 2005 పూర్తిస్థాయి పూర్తిస్థాయిలో అమలు
ఆర్ ఎం ఓ యాదగిరి
డైలీ భారత్,కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి సమాచార హక్కు చట్టం - 2005 పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ పి. వెంకటేశ్వర్లు సమాచార హక్కు చట్టం - 2005 అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగినది.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో సమాచార హక్కు చట్టం 2005 బోర్డులు అందుబాటులో ఉంటాయి, వాటిపైన ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి,మరియు అఫిలేట్ అధికారుల పేర్లు, హోదా, ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి, కావున ప్రజలు వారికి కావలసిన సమాచారాన్ని సంబంధిత ఆసపత్రులలో దరఖాస్తు చేసుకొని 30 రోజులలో సమాచారం పొందవచ్చునని తెలియజేశారు.
ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం 2005 ఆమలు విషయమై అనేక అవగాహన కల్పించారు.
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >