Posted on 2026-03-18 07:47:51
కొత్తగూడెం ప్రభుత్వఆసుపత్రిలో చికిత్స
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు రామాలయం సమీపంలో రోడ్డు ప్రమాదంలో రిపోర్టర్ సామ్సంగ్ రాజు గాయపడ్డారు. లారీ స్కూటీని ఢీకొనడంతో ఆయనకు గాయాలు కాగా, వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ప్రాణాపాయం లేదని తెలిపారు.ఈ విషయాన్ని తెలిసిన వెంటనే సీనియర్ విలేకరి రామకృష్ణ, రిపోర్టర్లు దాసరి సాంబశివరావు, విష్ణువర్ధన్ తదితరులు ఆసుపత్రికి చేరుకుని బాధితుని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు.
ప్రమాదంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆ ప్రాంతంలో రోడ్డు భద్రత చర్యలు మెరుగుపరచాలని అధికారులను కోరుతున్నారు.
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >