Posted on 2026-03-18 07:48:38
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ యశోద, సిటిజన్ ఆసుపత్రుల్లో రోగుల నుంచి నగలు దోపిడి చేసిన నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యారు. ఈ దోపిడీకి పాల్పడుతున్న దంపతులు గౌండ్ల శిరీష, సాయికుమార్ గౌడ్ అని అధికారులు గుర్తించారు. దంపతుల నుంచి 11 తులాల బంగారం, కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఫార్మా విద్యార్థిని అయిన శిరీష తన వైద్య పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఆసుపత్రుల్లో రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నగలను దోపిడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు..
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >