Posted on 2026-03-23 22:36:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 15 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం సుమారు రూ.10.73 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. గంజాయితో పాటు ఒక కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలోమరో ఘటనలో, భద్రాచలంలో 52 కేజీల గంజాయి పట్టివేత జరిగింది. ఒడిశా నుంచి జహీరాబాద్‌కు కారులో గంజాయి తరలిస్తున్న యువకుడిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.41 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >