Posted on 2026-03-24 18:51:08
డైలీ భారత్, కామారెడ్డి: ఫుడ్ సేఫ్టీ డిజిగేటెడ్ ఆఫీసర్ బి.శిరిష (కామారెడ్డి), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జి.విక్రం (కామారెడ్డి) లు కామారెడ్డి బస్ స్టాండ్ సమీపంలోని ఫాస్ట్ ఫూడ్ సెంటర్లను తనిఖీ చేశారు. పరిశుభ్రత లోపించడం, కృత్రిమ రంగులు వాడుతున్నందుకు హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఆరోగ్యానికి హానికరమైన కృత్రిమ రంగులు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవద్దని ప్రజలకు సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >