| Daily భారత్
Logo




కడుపు నొప్పితో ఉన్న బాలికకు గర్భవతి అని తప్పుడు రిపోర్టు

News

Posted on 2026-03-25 15:52:46

Share: Share


కడుపు నొప్పితో ఉన్న  బాలికకు గర్భవతి అని తప్పుడు రిపోర్టు

వరంగల్ జిల్లా జిల్లాలో స్కానింగ్ సెంటర్ నిర్వాకం

కడుపు నొప్పితో ఉన్న  బాలికకు గర్భవతి అని తప్పుడు రిపోర్టు

డైలీ భారత్, వరంగల్: నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది.

కడుపు నొప్పితో వచ్చిన చిన్నారి బాలిక గర్భిణీగా ఉందని, తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కలకలం రేపింది., ఈ రిపోర్ట్ చూసి షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే మరో నర్సింగ్ హోమ్‌లో పరీక్షలు చేయించగా బాలికకు గర్భం లేదని.చిన్న ఆరోగ్య సమస్య మాత్రమే, ఉందని వైద్యులు నిర్ధారించారు.,దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు.స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి వైద్యుడిని నిలదీసి దాడికి పాల్పడ్డారు., ఇలాంటి తప్పుడు రిపోర్టులు కుటుంబాలను మానసికంగా కుదేలు చేస్తాయి., ఇలాంటి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని  ప్రజలు మండిపడుతున్నారు.

ఘటనపై పెద్ద ఎత్తున చర్చ, వైద్య నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి., సంబంధిత అధికారుల దృష్టికి విషయం చేరింది., స్కానింగ్ సెంటర్‌పై విచారణకు అవకాశం., ఈ ఘటనతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ల. 

పనితీరుపై మరోసారి ప్రశ్నలు లేవుతున్నాయి.

Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >
Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >