| Daily భారత్
Logo




SEVA సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం...

News

Posted on 2026-03-25 20:17:34

Share: Share


SEVA సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం...

టైటిల్ 


Social empowerment through voluntary action (SEVA) సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం...

డైలీ భారత్, చిన్న మల్లారెడ్డి: చిన్న మల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ లో సోషల్ ఎంపవర్మెంట్ త్రు వాలెంటరీ యాక్షన్ (SEVA) సంస్థ ఆధ్వర్యంలో అయోడిను రుగ్మతల పై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సేవా సంస్థ ఫౌండర్ సంగీత మాట్లాడుతూ సూక్ష్మ పోషకాలలో భాగమైన అయోడిన్ లోపం ద్వారా కిషోర బాలలలో , మహిళలలో థైరాయిడ్, గాయిటర్ వంటి రుగ్మదాలు వస్తాయని మరియు పిల్లల్లో మందబుద్ధి, ఎదుగుదల  లోపిస్తుందని అందువలన అయోడిన్ ఉన్న ఆహార పదార్థాలు పాలు, పాలపదార్థాలు చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, గుడ్లు, అయోడైజ్ ఉప్పు, ఏ విధంగా నాణ్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని మరియు ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు నళిని మాట్లాడుతూ సేవ సంస్థ గురించి అయోడిన్ ఉన్న ఆహార పదార్థాలు ఎంత క్వాంటిట్లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి  వివరించడం జరిగింది.

 

ఈ కార్యక్రమం లో సంస్థ ఫౌండర్ సంగీత, ప్రధానోపాధ్యాయురాలు నళిని, మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >
Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >