| Daily భారత్
Logo




భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా పుల్లూరి జగదీశ్వరరావు

News

Posted on 2026-03-29 11:12:29

Share: Share


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా పుల్లూరి జగదీశ్వరరావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వర్‌రావుకు ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్డాపూర్ గ్రామానికి చెందిన జగదీశ్వర్ రావు 10వ తరగతి వరకు అదే పాఠశాలలో చదివారు.

జగదీశ్వర్ రావు 1997 డీఎస్సీలో ఎంపికై కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేశారు. కొన్నాళ్ల పాటు ఎంపీడీవో విధులు నిర్వహించారు. అనంతరం గ్రూప్-2లో ఎంపికై నాయబ్ తహసీల్దార్‌గా పని చేశారు

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >