Posted on 2026-04-02 05:12:07
డైలీ భారత్ స్పెషల్: ఆంజనేయస్వామివారి చరిత్రకు ఆధార గ్రంథం పరాశర సంహిత, వశిష్ఠ మహర్షి కుమారుడైన శక్తి, అదృశ్యంతిల కుమారుడే పరాశరుడు. వ్యాసమహర్షికి తండ్రి. ఆయన రచించిన పరాశర సంహితలోని ఆరో పటలంలో హనుమజ్జననాన్ని గురించి వివరణలున్నాయి. అందులో... ఆంజనేయస్వామి వైశాఖ బహుళ దశమి శనివారం రోజు పూర్వాభాద్ర నక్షత్రంలో వైదృతీయోగంలో మధ్యాహ్న సమయములో కర్కాటక లగ్నంలో కౌండిన్య సగోత్రంలో జన్మించాడు. అంజనాదేవి. వాయుదేవుల కుమారుడైన ఆంజనేయస్వామి వారు జన్మించిన వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతి పండుగగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే ఆంజనేయస్వామి జన్మదినాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష పూర్ణిమనాడు ఉత్తర భారతదేశంలో జరుపుకోవడం ఆచారం. ఈ విధంగా ఉత్తరాదివారు హనుమజ్జయంతిగా జరుపుకునే చైత్ర పూర్ణిమను దక్షిణదేశంలో ప్రధానంగా తెలుగువారు హనుమద్విజయోత్సవ దినంగా జరుపుకుంటారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >