| Daily భారత్
Logo




సెస్ విలీనంపై నిరసనలకు కేటీఆర్ పిలుపు..

News

Posted on 2026-04-02 05:19:01

Share: Share


సెస్ విలీనంపై నిరసనలకు కేటీఆర్ పిలుపు..

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ విలీనంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడారు. నేడు గ్రామాల్లో జరిగే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. సెస్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ, ఎన్పీడీసీఎల్లో విలీనం చేయకుండా, యధావిధిగా కొనసాగించేలా తీర్మానాలు చేయాలని పార్టీ నాయకత్వానికి తెలిపారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >