| Daily భారత్
Logo




ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా అమరవాది

News

Posted on 2026-04-02 14:04:26

Share: Share


ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా అమరవాది

శుభాకాంక్షలు తెలియజేసిన పెండ్యాల విజయభాస్కర్

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా అమరవాది లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు కోర్టు ఆదేశాలతో సిటీ సివిల్ కోర్టులో  ఓట్లను లెక్కించగా అమరవాది లక్ష్మీనారాయణ ఆరు ఓట్లుతో  గెలుపొందారు ఈ సందర్భంగా  హైదరాబాద్ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెండ్యాల విజయభాస్కర్ అమరవాది లక్ష్మీనారాయణ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గడచిన 12 సంవత్సరాల కాలంలో అమరవాది  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఆర్యవైశ్యుల సంక్షేమం కొరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరినీ కలుపుకొని పోయి అందరికీ అభివృద్ధి ఫలాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు ఆయనకు ఆర్యవైశ్యుల కుల దైవం అమ్మ వాసవి మాత సేవ చేసే శక్తి ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >