| Daily భారత్
Logo




జూలూరుపాడు మండలంలో హనుమాన్ విజయోత్సవ బైక్ ర్యాలీ

News

Posted on 2026-04-03 05:21:28

Share: Share


జూలూరుపాడు మండలంలో హనుమాన్ విజయోత్సవ  బైక్ ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం

భక్త ఆంజనేయస్వామి ఆలయం, వెంగన్నపాలెం.

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  హనుమాన్ భక్తులు దీపాన్ని వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం గ్రామంనుండి , ప్రారంభమై రామచంద్రాపురం, గాంధీ నగర్ , అనంతరం ముద్దుల గూడెం, చెంబులగూడెం, కాకర్ల, పడమటి నర్సాపురం రామాలయం, బేతలపాడు, బచ్చల కోయగూడెం, పాపకొల్లు, పలుగ్రామాల్లో హనుమాన్ టెంపుల్ లో దీపం వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టినారు , రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బైక్ ర్యాలీ నిర్వహించారు గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించే కార్యక్రమం. చేపట్టినారు ఈ  రామభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >