Posted on 2026-04-03 05:24:24
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లాతల్లాడ మండలంలోని నారాయణపురం రామ భక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నారాయణపురంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాలను చేతపట్టుకుని పాదయాత్రగా బయలుదేరి తరలి వెళ్లారు. సుమారు 8 మంది పాదయాత్రగా రాముల వారి గేయాలను ఆలపిస్తూ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు పండాలని స్వామివారిని మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ భక్తులుజీడిమళ్ళ కిషోర్ రెడ్డి, రెడ్ ఎం రామకృష్ణారెడ్డి. రెడ్ యం రామిరెడ్డి.రెడ్డి ఆదినారాయణ .ఎర్రమల నాగార్జున రెడ్డీ.ఎర్రమల సైదిరెడ్డి. జీడిమల్ల కౌశిక్ రెడ్డిఇతర భక్తులు పాల్గొన్నారు.
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >