Posted on 2026-04-03 05:27:41
డైలీ భారత్, తల్లాడ మండలం: మండల పట్టణ పలు గ్రామ ప్రాంతాల హెచ్ పీ గ్యాస్ లబ్ధిదారులకు ఉదయం నుండీ సాయంత్రం ఇప్పటీ వరకు గ్యాస్ బండలు యువ్యకుండా గేట్ తీయకుండా ఫోన్ చేసిన స్పందించకుండా తార్కనము చేస్తూ లబ్ధిదారులనూ ఇబ్బంది పెడుతున్నారు అంటూ స్థానిక మండల రెవిన్యూ అధికారికి పిర్యాదు చేసిన లబ్ధిదారులు...
పిర్యాదు అందిస్తూ కొందరు బాధితులు ఈ యాజమాన్యం కనీసం నీటి వసతి,నీడ పలు సౌకర్యలూ కల్పించడం లేదూ కే వై సి ఆన్ లైన్ చేయడం లేదూ 952 రూపాయలకూగాను 960 రూపాయలు అధికంగా తీసుకుంటున్నారు ఫోన్ చేసినా ఏమాత్రo స్పందించడం లేదూ అంటూ పాత్రికేయుల సమక్షంలో స్థానిక తహసీల్దార్ కీ పిర్యాదు చేస్తూ ఆవేదనలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బాలిన్ని రమేష్ బాబూ,యస్ కే ఖాసీం,గుగులోతు హరి,కోట నాగమ్మ,ఎక్కిరాల బాబూ,కర్ణమ్మా,మరియమ్మ, బేబీ,మరియు దేవమ్మ తదితరులు పాల్గొన్నారు..
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >