Posted on 2026-04-03 14:13:27
డైలీ భారత్, మహబూబాబాద్:మహబూబాబాద్ జిల్లాగూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సీఐ వర్ష వినయ్ కుమార్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు గూడూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని లేదా 100 కి డయల్ చేయాలని గూడూర్ సర్కిల్ పరిధిలో పేకాట ,మట్కా , పిడి రైస్ ,గంజాయి ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసు వారికి సహకరించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >