Posted on 2026-04-06 14:25:47
డైలీ భారత్, హైదరాబాద్: బెంగళూరు నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి అత్యవసరంగా ఊపిరితిత్తులను తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. వైద్య బృందం వీటిని విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చి.. అక్కడి నుంచి మధ్యాహ్నం ప్రత్యేక అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చనున్నారు. ఈ తరలింపు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు...
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >