| Daily భారత్
Logo




ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు

News

Posted on 2026-04-10 07:05:52

Share: Share


ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలను ప్రతిపాదించింది. రూ.10 వేల పైబడిన డిజిటల్ లావాదేవీలను గంటపాటు నిలిపివేసి, ఆ సమయంలో వినియోగదారులకు రద్దు చేసుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అదనంగా, వృద్ధులు రూ.50 వేలకుపైగా పంపాలంటే నమ్మకస్తుల అనుమతి తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన ఉంది. ఖాతా భద్రత కోసం ‘కిల్ స్విచ్’ వంటి సదుపాయం కూడా అందించనుంది. అలాగే రూ.25 లక్షలకుపైగా డిపాజిట్లను ఖాతాలో జమ చేసే ముందు కఠిన పరిశీలన చేపట్టే విధంగా కొత్త నిబంధనలు సిద్ధం చేస్తోంది.

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >