Posted on 2026-04-10 07:06:54
డైలీ భారత్, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాకు సమీపంలోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న మలంగుమ్మి వాటర్‌ఫాల్స్ వద్ద హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
సరదాగా పిక్నిక్‌కు వెళ్లిన ఐదుగురు బాలికల్లో ముగ్గురు – త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) – సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటన సెల్ఫీ మోజు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. వాటర్‌ఫాల్స్ ప్రాంతాల్లో రాళ్లు జారుడు ఉండటం, భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >