Posted on 2026-04-10 10:02:42
52 వ సారి రక్తదానం చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల లీలా శిరీషా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బండారి వసంత అనే మహిళ కు అత్యవసరంగా రక్తం అవసరమవగా 36 వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రాజు హాస్పిటల్ లో 52 వ సారి రక్తదానం చేయడం జరిగింది
ఈ సందర్భంగా పేషెంట్ బంధువులు ఆపద సమయంలో వచ్చి రక్తదానం చేసినందుకు కౌన్సిలర్ కల్లూరి రాజు కి ధన్యవాదాలు తెలిపారు.
కౌన్సిలర్ కల్లూరి రాజు మాట్లాడుతూ రక్తదానం చేయడం అనేది మహత్తరమైన కార్యం. రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం ఆపద సమయంలో యువత రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని పేర్కొంటూ 18 సంవత్సరాలు వయస్సు మొదలుకుని ఎవరైనా రక్తదానం చేయొచ్చని, ప్రజలందరూ ప్రతీ ఒక్కరూ భాద్యతగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని అన్నారు.
గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, గోక లక్ష్మిరాజం, కళ్లెపెల్లి రమేష్, బండారి వెంకటేశం తదితరులు ఉన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >