| Daily భారత్
Logo




విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

News

Posted on 2026-04-10 17:14:44

Share: Share


విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

డైలీ భారత్, కామారెడ్డి: TVAE JAC ఆధ్వర్యంలో ఈ రోజు కామారెడ్డి డివిజన్ లో ఆర్టిసన్ కార్మికులు మరియు CL ఆన్మ్యన్ కార్మికులు అందరూ సమ్మె లో పాల్గొన్నారు. ఇట్టి సమ్మె ఉదేశ్యం ఇపుడు ఎలక్సిటీ డిపార్ట్మెంట్ మెంట్ లో ఉన్నటు వంటి ఆర్టిసన్ కార్మికుకు APSEB సర్వీస్ రూల్స్ తోపాటు కన్వర్షన్ ఇవ్వాలి. అదేవిధముగా CL ఆన్మ్యన్ కార్మికులను TGSPDCL కంపెనీ తరహాలో ఆర్టిసన్ కార్మికులుగా గుర్తించాలి మరియు పీస్ రేట్ వర్కలకు GO. NO. 11 ప్రకారం వేతలు వర్తిపాపజేయాలి. ఇట్టి సమ్మె కు మద్దతుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ B. Harikrishna

కామారెడ్డి జిల్లా జేఏసీ కో చైర్మన్ భీంరాజ్,వర్కింగ్ ప్రెసిడెంట్ కిస్ట గౌడ్,కామారెడ్డి జిల్లా జేఏసీ కన్వీనర్ జయసింహ రెడ్డి కామారెడ్డి డివిజన్ జేఏసీ చైర్మన్ సునీల్ గౌడ్, కన్వీనర్ రంజిత్ యాదవ్ T.స్వామి CL అన్మైన్ కార్మికులు రవి నితిన్ ప్రదీప్ తదితరులు పాలుగోనారు

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >