| Daily భారత్
Logo




పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

News

Posted on 2026-04-12 08:11:31

Share: Share


పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి కేంద్రంలోని 47 వ వార్డు లో నిరుపేద కుటుంబానికి చెందిన బాలస్తీ ప్రశాంత్ దీపిక ల పెద్ద కూతురు మౌనిక పెళ్లి సందర్భంగా నిరుపేద కుటుంబం అని విషయం తెలుసుకొని స్వయంగా వారి ఇంటికి వెళ్లి పూస్తే మట్టలు అందచేసిన టీపిసిసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ లు గడ్డమిది మహేష్,మాజీ కౌన్సిలర్ లు పంపరి లక్ష్మణ్, జూలూరి సుధాకర్, సలీం, చాట్ల వంశీ,జమీల్, చేవెళ్ల రాజు,పిడుగు సాయి బాబు,నర్సోల్ల మహేష్,బల్ల శ్రీనివాస్,రాజశేఖర్,కరుణాకర్,మెహర్ గౌడ్,పండు శ్రీకాంత్,ఆకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >