Posted on 2026-04-13 05:06:04
హైదరాబాద్ Axis Bank బ్యాంక్ స్కాం!
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ బ్యాంక్ మోసం!!వెలుగులోకి వచ్చింది. బేగంపేటలోని యాక్సిస్ బ్యాంక్‌లో పనిచేస్తున్న మేనేజర్ వెంకట్ రమణ దాదాపు రూ.7 కోట్లు కాజేసినట్టు బయటపడింది.
ఆస్ట్రేలియాకు చెందిన ఓ NRI ఖాతా నుంచి డబ్బులు దోచుకున్నాడు. చెక్కుల ద్వారా సంతకాలు ఫోర్జరీ చేసి నగదు ట్రాన్స్‌ఫర్.
మొత్తం 41 విడతల్లో రూ.7 కోట్లు ఎత్తుకెళ్లినట్టు విచారణలో తేలింది. ఈ స్కాంలో కేవలం మేనేజర్ ఒక్కరే కాకుండా,బ్యాంక్‌లోని కొంతమంది సిబ్బంది ప్రమేయం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
బాధితుడు ఇప్పటికే 2024లోనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు.విచారణకు హాజరు కాకుండా మేనేజర్ Venkat Ramana తప్పించుకుంటూ వచ్చాడు.
చివరకు పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.పంజాగుట్ట పోలీసులు విచారణ కొనసాగుతుంది.
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >