Posted on 2026-04-14 12:14:35
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలంలో సర్పంచులు సర్పంచులు గ్రామ పెద్దలు కుల సంఘ పెద్దలు, రాజకీయ నాయకులతో సామాజిక సద్భావన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వచ్చిన ఖమ్మం విభాగ్ ప్రచార ప్రముఖ్ పార్థసారథిమాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క కులానికి , వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు దివ్యమైన భారతను కలగన్న దార్షినికుడు. చిన్నప్పటినుండి ఎన్నో అవమానాలను, అంటరానితనాన్ని ఎదుర్కొని ఉన్నత చదువులు చదివిన గొప్ప మేధావి అని చెప్పారు. రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన మహానీయుడు. అనంతరం మండలంలో ఉన్న సర్పంచులు , ఉప సర్పంచులకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో సోడె శ్రీరాములు జిల్లా కార్యవాహ, వార అమర్నాథ్ ఖండ సహకార్యవాహ, మద్దిబోయిన నాగరాజు ఖండ సామాజిక సమరసత ప్రముఖ్, యలమద్ది సాయికృష్ణ ఖండ ప్రచార ప్రముఖ్,సంఘం నాగరాజు, కొడెం సీతా కుమారి ఎక్స్ వైస్ ఎంపీపీ, గుమ్మడి మహేష్, నల్లముతి నరసింహారావు, ఇర్పా రామారావు,కొరస రమేష్ అనంతరం సర్పంచ్, చింత జగన్నాథం సూరారం సర్పంచ్, గంగావత్ నవీన్ వినోవా నగర్ సర్పంచ్ ముఖ్య ప్రసాద్ అన్నారు పాడు సర్పంచ్, సుమలత సాయిరాం తండా సర్పంచ్ , తాటి సువార్త శంబునిగూడెం సర్పంచ్, గలిగె సింధు నల్లబండబోడు సర్పంచ్, మంగీలాల్ గాంధీనగర్ సర్పంచ్, వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ వినోద్ నగర్, చంద్రబాబు గుండ్లరేవు సర్పంచ్ , సుబ్బారావు, వెంకన్నపాలెం ఉపసర్పంచ్ మరియు సురేందర్ , వేణుగోపాల రావు , ముత్తయ్య , బచ్చల అశోక్ కుమార్, ఉసికల వెంకటేశ్వర్లు, సంధ్య, సుజాత, కళావతి, వాణిశ్రీ, పి నరసింహారావు గోగ్గల లక్ష్మయ్య, ఈర్ల నరసింహారావు, వడ్డే నరసింహారావు, బోడ భీమారావు ,తోట శ్రీనివాస్ జమలయ్య, తదితరులుఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >