Posted on 2026-04-17 10:30:43
ఆబ్కారి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో తనిఖీలు
అస్వస్థతకు గురైన సి ఐ
భారీ మొత్తం లో నగదు లభ్యం?
డైలీ భారత్, కామారెడ్డి/ బిచ్కుంద:అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఉదయం కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో ఆబ్కారి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ ఇంట్లో సి ఐ అద్దెకు ఉంటున్నారు. ఆయన నివాసంలోనే ACB సోదాలు చేయడం కలకలం రేపింది. నిజామాబాద్ రేంజ్ ACB అధికారులు శుక్రవారం ఉదయం సిఐ నివాసంలో తనిఖీలు మొదలుపెట్టారు. తనిఖీలు జరుగుతుండగా సిఐ సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యులను రప్పించి ఆయనకు చికిత్స అందిస్తూనే సోదాలు కొనసాగిస్తున్నారు.పోలీసుల బందోబస్తు మధ్య తనిఖీలు జరుగుతున్నాయి.
సి ఐ ఇంటి వద్ద పోలీస్ బందోబస్త్ దృశ్యం
ఎక్సైజ్ సిఐ ఇంటిపై ACB దాడులు చేయడం, ఆ టైమ్‌లో ఆయన అస్వస్థతకు గురికావడం వల్ల ఈ వార్త స్థానికంగా సంచలనం అయ్యింది. తనిఖీల్లో ఏం దొరికింది అనేది ఇంకా తెలియదు. ఐతే భారీ మొత్తం లోనే నగదు లభించిందని సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >