Posted on 2026-04-17 12:05:07
డైలీ భారత్, గంభీరావుపేట: స్థానిక గంభీరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీ గజానంద్ లెక్చరర్ ఇన్ హిందీ ఆధ్వర్యంలో డాక్టర్ యెలగొండ ఆంజనేయులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల గంభీరావుపేట మరియు ప్రముఖ సైకాలజిస్ట్ విద్యార్థిని విద్యార్థులకు ఎక్స్టెన్షన్ లెక్చర్ ఆన్ స్ట్రెస్ మేనేజ్మెంట్- ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ నిర్వహించారు.
విద్యార్థినీ, విద్యార్థులు రాబోయే ఎగ్జామ్స్ లో ఎలాంటి మెలకువలతో ప్రిపరేషన్ సాగించాలి, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏ విధంగా రాస్తే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, ఏకాగ్రతతో ఎన్నిసార్లు ఎలా చదవాలి, ఇతర ఆలోచనలతో చదువుపై ఏ విధంగా పట్టుకోల్పోతామో, అందమైన చేతిరాతను ఎలా సొంతం చేసుకోవాలి దాని ప్రయోజనాలు, అత్యుత్తమ మార్కులతో ఎలా రాణించవచ్చును తదితర విషయాలపై తగు ఉదాహరణలతో వివరి ంచారు.
ఈ కార్యక్రమంలో పాపారావు లెక్చరర్ ఇన్ తెలుగు, జూనియర్ అసిస్టెంట్ సిహెచ్ అనిల్, రికార్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, విద్యార్థులు తదితర అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >