Posted on 2026-04-21 15:01:56
సంతలో ఏర్పాటు చేసిన షాప్ ల దగ్గర నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న సంత పాటదారుడు
డబ్బులు కావాలి సరే.. సంత కనీస సౌకర్యాలు ఎవరు ఏర్పాటు చేస్తారు...
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట సంతను సందర్శించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ వ్యాపారస్తులు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ వ్యాపారాలు చేయాల్సి వస్తుందని సంతపాడిన నిర్వాహకులు సంతను గాలికి వదిలేశారు...డబ్బులు విషయంలో అయితే ముక్క పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో పంచాయితీ వారు సంత పాట దారులు ఉన్నారు ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు,ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పసుమర్తి పుల్లారావు ,బీజేపీ SC మోర్చా మండల అధ్యక్షులు సొరకాయల సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >