Posted on 2026-04-24 08:38:57
డైలీ భారత్, మదనపల్లి: మదనపల్లె మార్కెట్‌లో టమాట ధరలు పెరిగాయి. కిలో టమాటాలు రూ.38 పలికినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. డివిజన్ నలుమూలల నుంచి రైతులు సుమారు 230 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్‌కు తీసుకువచ్చారు.
మొదటి రకం 10 కిలోల టమాటాలు రూ.380, రెండవ రకం రూ.350, మూడవ రకం రూ.290 కు అమ్ముడయ్యాయి. ధరలు పెరగడంతో టమాటా రైతులలో ఆనందం వ్యక్తమవుతోంది.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >