Posted on 2026-04-27 16:01:59
డైలీ భారత్, దమ్మపేట: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు యన్.రామచంద్ర రావు పుట్టినరోజు సందర్భంగా ఇ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో బీజేపీ నియోజకవర్గం నాయకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ధార నాగేశ్వరరావు ,sc మోర్చా జిల్లా మాజీ అధ్యక్షులు గూడా ముత్యాల రావు, పూచి ప్రసాద్,సత్యనారాయణ,బీజేపీ మహిళా నాయకులు కారం రత్నా కుమారి,ఆళ్ల సుజాత, తదితరులు పాల్గొన్నారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >