| Daily భారత్
Logo




దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

News

Posted on 2026-05-04 19:56:57

Share: Share


దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఇ రోజు మూడు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికల లెక్కింపులో బిజెపి పార్టీ గెలిసినందున ఈరోజు దమ్మపేట హెడ్ క్వార్టర్..వైఎస్ఆర్ విగ్రహం సెంటర్లో స్థానిక బిజెపి నాయకుల ఆధ్వర్యంలో సీట్లు పంచుతూ,టపాసులు కాలుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగినది,నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ జెండా ఎగురుతుందని,రానున్న రోజుల్లో తెలంగాణలో వచ్చేది బిజెపి పార్టీ అని తెలిపారు,ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి,బిజెపి సీనియర్ నాయకులు ధారా నాగేశ్వరావు ,మైనార్టీ నాయకులు షేక్ బాజీ గారు,కారం రత్నకుమారి ,శ్రీనివాసరావు ,శ్రీకాంతు,తదితరులు పాల్గొన్నారు.

Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >