| Daily భారత్
Logo




టిఆర్ఎస్ మున్సిపల్ కోఆప్షన్ గా కుంభాల రవి యాదవ్

News

Posted on 2026-05-07 18:13:44

Share: Share


టిఆర్ఎస్ మున్సిపల్ కోఆప్షన్ గా కుంభాల రవి యాదవ్

డైలీ భారత్, కామారెడ్డి: గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం రోజున నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పక్షాన ముగ్గురిని టిఆర్ఎస్ పక్షాన ఒకరిని ఎన్నుకోవడం జరిగింది టిఆర్ఎస్ పక్షాన కుంభాల రవి యాదవ్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మేరకు టిఆర్ఎస్ శ్రేణులు అనంత ఉత్సవాల మధ్య ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం హైదరాబాదులోని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుంభాల రవి యాదవ్ మాట్లాడుతూ నాపై పూర్తి నమ్మకంతో టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నాపై బాధ్యత ఉంచి టిఆర్ఎస్ తరఫున బాధ్యతలు అప్ప చెప్పినందుకు గంప గోవర్ధన్ కు  ధన్యవాదాలు తెలిపారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >