Posted on 2026-05-09 18:59:00
దళిత నాయకులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపు
భద్రాద్రి డిసిసి అధ్యక్షులు దేవి ప్రసన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అబ్జర్వర్ వెంకట నరసయ్య
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అబ్జర్వర్ గా వెంకట నరసయ్యను నియమించిన ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకై
శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షులు దేవి ప్రసన్నని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకట నరసయ్య
ఈ సందర్భంగా వెంకట నరసయ్య మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా డిసిసి ఆదేశాల మేరకై నూతన భద్రాద్రి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్లు కొరకు దళిత నాయకులు 15-5-2026 శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల డిసిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్యాంపు కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు దేవి ప్రసన్న మరియు అబ్జర్వర్ వెంకట నరసయ్య వారి సమక్షంలో అప్లికేషన్ స్వీకరించబడుతున్నది భద్రాద్రి జిల్లా నలుమూలల నుంచి వచ్చి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని, దేవి ప్రసన్న వెంకటన్నసయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >