| Daily భారత్
Logo




విజయనగరం : సొంత ఖర్చులతో విద్యార్థిని విమానం ఎక్కించిన ఉపాధ్యాయుడు

News

Posted on 2026-05-11 07:23:20

Share: Share


విజయనగరం : సొంత ఖర్చులతో విద్యార్థిని  విమానం ఎక్కించిన ఉపాధ్యాయుడు

డైలీ భారత్ డెస్క్: పదో తరగతిలో ఎక్కువ మార్కులు ఎవరికీ వస్తే వారిని విమానం ఎక్కిస్తానని హామీ ఇచ్చిన ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రం చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాలకు చెందిన బయాలజీ ఉపాధ్యాయుడు  మిరియాల కృష్ణారావు.ఈ మేరకు విశాఖ నుంచి విజయవాడ వరకు తన సొంత ఖర్చులతో  10వ తరగతి ఫలితాల్లో అధిక మార్కులను సాధించిన ఎలకల హేమంత్ ను విమానంలో విశాఖ నుంచి విజయవాడ తీసుకెల్లిన టీచర్.విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచేందుకు, అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం చేయిస్తానని ప్రకటించడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చులతో విశాఖ నుండి విజయవాడ వరకు విమాన ప్రయాణం చేయించినట్లు తెలిపిన ఉపాధ్యాయుడు.విజయవాడలో రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయం, హైకోర్టు, సైన్స్ మ్యూజియం, భవాని దీపం తదితర ప్రాంతాలను సందర్శించనున్న విద్యార్థి హేమంత్, టీచర్ కృష్ణారావు

Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >
Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >