| Daily భారత్
Logo




బంగారం కొనొద్దన్న మోదీ.. కారణం ఇదేనా?

News

Posted on 2026-05-11 11:03:32

Share: Share


బంగారం కొనొద్దన్న మోదీ.. కారణం ఇదేనా?

డైలీ భారత్, హైదరాబాద్: ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అయితే, ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు జరుగుతాయి. భారీగా బంగారం కొనడం వల్ల భారత్ చెల్లించాల్సిన దిగుమతి ఖర్చులు పెరిగి, విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోతాయి. బంగారం దిగుమతులను తగ్గించుకుంటే భారత రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు.

Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >
Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >