Posted on 2026-05-11 18:58:49
డైలీ భారత్, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలో అక్రమంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు.సోమవారం ముగ్గురు బెల్ట్‌షాపు నిర్వాహకులను ముస్తాబాద్ ఎంఆర్‌ఓ ముందు హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు ఎస్ఐ సిహెచ్.గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు...
బైండోవర్ అయిన వారిలో చీకోడు గ్రామానికి చెందిన గున్నాల రమేష్ గౌడ్, నామాపూర్ గ్రామానికి చెందిన జలిగం రాజయ్య మరియు యారపు రామస్వామి ఉన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బెల్ట్‌షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ మద్యం విక్రయాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ గణేష్ ఈ సందర్భంగా కోరారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >