| Daily భారత్
Logo




ఏసీబీ వలలో ఆర్ఐ

News

Posted on 2026-05-14 20:16:30

Share: Share


ఏసీబీ వలలో ఆర్ఐ

దుగ్గొండి తాహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు....

పదివేల లంచంతో అధికారులకు చిక్కిన ఆర్ఐ రాంబాబు..

డైలీ భారత్, వరంగల్: వరంగల్ జిల్లా  దుగ్గొండి మండలంలోని తాహసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండలానికి చెందిన మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తండ్రి నర్సయ్య ఇటీవల మరణించారు.  వారసత్వపు హక్కుగా రావాల్సిన భూమిని 27 గంటల భూమి బదిలీ కి సంబంధించిన ఫైల్ విషయం పై  ఆర్ ఐ  ను  సంప్రదించగా పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్టుగా తెలిపారు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా మండల కార్యాలయంలోని రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి ఆర్ ఐ రాంబాబు ను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం కార్యాలయంలో పలుఫైలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >