Posted on 2026-05-20 10:16:19
డైలీ భారత్, కేతపల్లి: నల్లగొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఉంచిన వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు పక్కనే ఉన్న ఇతర వాహనాలకు కూడా వ్యాపించడంతో స్టేషన్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు, ఎంతమేర ఆస్తి నష్టం సంభవించిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >