| Daily భారత్
Logo




ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి...

News

Posted on 2026-05-28 11:02:35

Share: Share


ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి...

బక్రీద్ వేళ సిరిసిల్లలో ముస్లింల వినూత్న డిమాండ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వినూత్నంగా నిరసన తెలిపారు. సిరిసిల్లలోని ఈద్గాలో శాంతియుత వాతావరణంలో ప్రార్థనలు పూర్తి చేసుకున్న అనంతరం వారు ప్లకార్డులతో ఈ డిమాండ్ ను వినిపించారు. దేశంలో ఆవుల పేరుతో జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎవరూ ఆవులను బలి ఇవ్వవద్దని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. జాతీయ పక్షిగా నెమలికి ఉన్న గౌరవం మరియు హోదా ఆవుకు కూడా కల్పించాలని, ఆవును జాతీయ జంతువుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని వారు కోరారు. మత సామరస్యానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >