Posted on 2026-06-03 14:01:43
సిరిసిల్ల కలెక్టరేట్ జంక్షన్లో "నేత బతుకు "చిత్రాలు.
సిరిసిల్ల ప్రత్యేకతను చాటుతున్న దృశ్యాలు.
ప్రారంభానికి సిద్ధం.
డైలీ భారత్, సిరిసిల్ల: అవును మగ్గం మాట్లాడుతోంది. తరాల వారసత్వంగా వస్తున్న నేత వృత్తిని నమ్ముకున్న ఓ ఊరి కథను దృశ్యరూపాలుగా ఆవిష్కరిస్తున్న సందర్భం చూసేందుకు సిరిసిల్ల ప్రేమతో పిలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ జంక్షన్ లో అరుదైనలో సిరిసిల్ల నేతన్నల బతుకు చిత్రాలను ఆవిష్కరించి ప్రేమగా మీతో మాట్లాడేందుకు సిద్ధమవుతోంది. ఎన్నో కళారూపాలకు ఊపిరి పోసిన సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను కళారూపాలలో జీవం ఉట్టిపడేలా ఆవిష్కరించి కలెక్టర్ జంక్షన్ లో ఏర్పాటు చేశారు. సిరిసిల్ల నేత కార్మికుల జీవనంలో భాగమైన వృత్తి లోని దృశ్యాలను కళారూపాలు మలిచి జోట ప్రతిమ ఒక్కటే కాదు. నేత వృత్తిలోని జీవితాన్ని ఆవిష్కరించేలా కళారూపాలు కలెక్టరేట్ జంక్షన్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది తుదిమెరుగులు దిద్దుకుని ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. కేవలం కళ రూపాలు గానే కాకుండా సిరిసిల్ల నేతన్నల జీవితాన్ని ఆవిష్కరించిన ప్రతిమల ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వానికి సిరిసిల్ల నేతన్నలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సిరిసిల్ల నేతన్నల మగ్గం ప్రేమతో ఆప్యాయంగా మిమ్మల్ని అలింగనం చేసుకునేందుకు ఎదురుచూస్తోంది..
_________
అల్లే రమేష్ సిరిసిల్ల.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >