Posted on 2026-06-04 18:49:52
డైలీ భారత్, కామారెడ్డి : వర్షాకాలం ప్రారంభం కాబోతున్న సందర్భంగా బస్వాపూర్ గ్రామపంచాయతీలో స్వచ్ఛ బస్వాపూర్ అవగాహన గ్రామ సభ కు హాజరైన మండల పంచాయతీ అధికారి. రాము గారు హాజరై బస్వాపూర్ గ్రామంలో వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామ ప్రజల సహకారంతో స్వచ్ఛ బస్వాపూర్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనమందరం తీసుకోవాలని గ్రామ సభకు హాజరైన గ్రామ చిన్న పెద్దలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
గ్రామ సర్పంచ్ వి. రమణ సురేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ తమ తమ ఇండ్ల చుట్టూ ప్రక్కల తమ తమ వాకిట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని. తమ ఇండ్లలో వంట చేసిన తర్వాత వంట పాత్రలపై శుభ్రంగా ఉన్న బట్టను కప్పుకోవాలని. నీటి తొట్టెలో కానీ డ్రమ్స్ లలో. నీళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా వాటిని శుభ్రపరచుకోవాలని. ప్రతి ఒక్క ఇంటి వాకిట్లో ఇంటి స్థలాలలో మొక్కలు నాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఏ వార్డులైనా సరే ఏదైనా సమస్య ఉన్నచో తమ దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని. పరిష్కారం కానీ సమస్యలు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సహకరిస్తామని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో. హౌసింగ్ ఏఈ. అగ్రికల్చర్. ఏ ఈ ఓ. ఉపాధి హామీ. సీఈఓ. జిపి కార్యదర్శి. వార్డ్ సభ్యులు. అంగన్వాడి. ఆశ. గ్రామపంచాయతీ సిబ్బంది. గ్రామ చిన్న పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >