| Daily భారత్
Logo




గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

News

Posted on 2026-06-06 08:15:43

Share: Share


గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

డైలీ భారత్, హైదరాబాద్ :  సర్వే నెం.18లోని సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలు, తప్పుడు రెవెన్యూ రికార్డులు మరియు నకిలీ పత్రాల ద్వారా అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు జరిగిన కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడిని నార్సింగి పోలీసులు & సైబరాబాద్ EOW పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేశారు.

రూ.12 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.


#CyberabadPolice #EOW #LandGrabbing #FakeDocuments #NarsingiPolice #CrimeInvestigation

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >