Posted on 2026-06-10 12:41:44
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు (జూన్ 10, బుధవారం) ఉదయం 8:00 గంటలకు సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుండి బతుకమ్మ ఘాట్ వరకు “Arrive Alive” అవగాహన వాకింగ్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, డీఎస్పీ కె నాగేంద్ర చారి పాల్గొని రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు.
అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, మంజుల మేడం, సురేష్ పీడీ తదితరులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
“నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా గమ్యస్థానానికి చేరుదాం” అనే సందేశంతో ఈ ర్యాలీ నిర్వహించబడింది.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >