| Daily భారత్
Logo




ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

News

Posted on 2026-06-14 13:11:06

Share: Share


ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

ఇల్లు సంపూర్ణంగా పూర్తి అయిన తర్వాతే ప్రారంభించాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం 

గత ప్రభుత్వంలో అసంపూర్ణంగా డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ ఇళ్లు ఇచ్చినట్లు...ప్రస్తుతం ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు లు అలా కాకుండా చూడాలి

బిల్లులు పడక ఇబ్బంది పడుతున్న ఇందిరమ్మ ఇల్ల లబ్ధిదారులు 

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఇందిరమ్మ ఇల్లను పరిశీలించిన నియోజకవర్గ బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ మంత్రులు..ఎమ్మెల్యేలు అత్యుత్సాహంతో అసంపూర్ణంగా ఉన్న ఇళ్లను ప్రారంభిస్తున్నారు అని అలా ప్రారంభించడం వల్ల గత ప్రభుత్వంలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లాగే ఇవి కూడా లబ్ధిదారులకు నిరాశ కలిగించే అవకాశం ఉన్నది...?ఇప్పటికే ఇంద్రమ్మ లబ్ధిదారులు బిల్లులు పడక అప్పులు చేసి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకోలేక నానా ఇబ్బంది పడుతున్నారు,ఇప్పటికైనా అధికారులు స్పందించి లబ్ధిదారులకు వెంటనే బిల్లులు విడుదల చేయాలని,ఇందిరమ్మ ఇల్లు సంపూర్ణంగా పూర్తయిన తర్వాతే ఇళ్లను ప్రారంభించాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం,ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,పూచి ప్రసాదు,కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >