| Daily భారత్
Logo




షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

News

Posted on 2026-06-14 13:04:49

Share: Share


షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

చరిత్రలో నిలిచేలా సమ్మేళనం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాబాద్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శనివారం పూర్వ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. 1975-1976లో పదవ తరగతి పూర్తిచేసిన వారి నుంచి పాటు 2026 వరకు యాభై బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి,స్కూల్‌లోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.అర్ధ శతాబ్ద కాలం జ్ఞాపకాలు ఒకే వేదికపై సజీవమైతే ఎలా ఉంటుందో షాబాద్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ప్రాంగణం ఆ అనుభూతికి సాక్ష్యంగా నిలిచింది. తమ గురువులను సన్మానించి, ఆశీర్వాదాలు పొందారు.మూడు వేల మందికి పైగా హాజరైన ఈ వేడుక ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. 2007-08 పూర్వ విద్యార్థుల శ్రీధర్, మజిత్, మూదర్సిర్, జాఫర్, శ్రీశైలం, శ్రీనివాస్, చరణ్, రాజు,దశరథ్,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >