Posted on 2026-06-11 18:57:59
డైలీ భారత్, ఎన్‌టీఆర్ జిల్లా: ఎన్‌టీఆర్ జిల్లా ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం, ఐపీఎస్ నలందా స్కూల్ బస్సులను తనిఖీ చేసి, విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.
తనిఖీల సందర్భంగా ప్రతి స్కూల్ బస్సులో సేఫ్టీ గ్రిల్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, చెల్లుబాటు అయ్యే పత్రాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, స్పీడ్ గవర్నర్, సీసీటీవీ కెమెరాలు తదితర భద్రతా సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
అలాగే, స్కూల్ బస్సుల భద్రతా నిబంధనలను యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని, తనిఖీలలో ఏవైనా ఉల్లంఘనలు గుర్తించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
#NTRDistrictPolice #TrafficPolice #SchoolBusSafety #StudentSafety #RoadSafety #SafeJourney #VijayawadaTrafficPolice ₹Dgp Andhra Pradesh #Andhra Pradesh Police
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >